Finals లో CSK హవా.. Ambati Rayudu, Jadeja చేతికి Trophy అందించిన MS Dhoni.. | Telugu OneIndia

2023-05-30 8,151

IPL 2023 Final GT vs CSK MS Dhoni Hand Over The IPL Trophy To Ambati Rayudu and Ravindra jadeja | చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జెండా ఎగురవేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది.

#IPL #IPL2023 #IPLFinals #BCCI #MSDhoni #AmbatiRayudu #Ravindrajadeja #GujaratTitans #ChennaiSuperKings #GTvsCSK #IPLTrophy